IPL 2019 : Kagiso Rabada Excited For Fresh Start With Rechristened Delhi Capitals | Oneindia Telugu

2019-03-23 60

The South African pacer Kagiso Rabada feels the franchise has put together a strong squad that can challenge for the IPL title this season.
#IPL2019
#KagisoRabada
#DelhiCapitals
#shikhardhavan
#prithvishaw
#shreyasiyar
#rishabpanth
#mumbaiindians
#kolkatakniteriders
#chennaisuperkings
#royalchallengersbangalore

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు బలంగా కనిపిస్తోందని ఆ జట్టు పేస్ బౌలర్ కగిసొ రబాడ అన్నాడు. తాజా సీజన్ కోసం రబాడ ఇటీవలే జట్టులో చేరాడు. ఈ సందర్భంగా రబాడ మాట్లాడుతూ "ఈసారి ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కచ్చితంగా మంచి జట్టుగా కనిపిస్తోంది. జట్టులో ఎక్కువమంది కుర్రాళ్లు ఉన్నారు" అని అన్నాడు.